ICC మహిళల T20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్ శ్రీ చరణి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆమె 753 పాయింట్లతో ఈ ఘనత సాధించింది. 2025లో అరంగేట్రం చేసిన శ్రీ చరణి, కేవలం ఏడాదిలో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా నిలవడం విశేషం. కాగా, ప్రస్తుతం జరుగుతున్న T20 WCలో ఆమె కేవలం 3 మ్యాచ్‌ల్లోనే 10 వికెట్లు పడగొట్టింది.
క్రీడలు
ICC: నెంబర్ వన్ బౌలర్‌గా తెలుగు తేజం
Advertisement
Advertisement
Advertisement


