ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో న్యూజిలాండ్ 253 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా ENGపై కివీస్ జట్టుకు ఇది రెండో అతి పెద్ద విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5W, రెండో ఇన్నింగ్స్‌లో 6W తీసిన మ్యాట్ హెన్రీ NZ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో 3 టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం అయింది. NZ: 391 & 362, ENG: 291 & 209
క్రీడలు
ఇంగ్లండ్‌పై కివీస్ ఘన విజయం
Advertisement
Advertisement
Advertisement


