హైదరాబాద్: 28°C
క్రీడలు

సచిన్ రికార్డుకు చేరువగా జో రూట్

Advertisement

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ దిగ్గజ బ్యాటర్ సచిన్(15,921) రికార్డుకు మరింత చేరువయ్యాడు. NZతో రెండో టెస్టులో రూట్ 75* పరుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో 14,000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. సచిన్ తర్వాత టెస్టుల్లో 14 వేల పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా రూట్ చరిత్ర సృష్టించాడు. సచిన్ 279 ఇన్నింగ్స్‌ల్లో, రూట్ 302 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు.

Advertisement

Advertisement