హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్.. నేటి మ్యాచ్‌లు ఇవే

Advertisement

2026-ఫిఫా ప్రపంచకప్‌లో నేడు మరో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. రాత్రి 9:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో స్పెయిన్, సౌదీ అరేబియా జట్లు పోటీపడనున్నాయి. ఇక అర్ధరాత్రి 12:30 గంటలకు జరిగే మరో మ్యాచ్‌లో బెల్జియం, ఇరాన్ జట్లు తలపడనున్నాయి. కాగా, ఈరోజు ఉదయం ట్యునీషియాతో జరిగిన మ్యాచ్‌లో జపాన్ 4-0 తేడాతో ఘన విజయం సాధించింది.

Advertisement

Advertisement