హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్ 2026: బ్రెజిల్ బోణీ

Advertisement

2026 ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ మొరాకోతో డ్రా కావడంతో, హైతీతో మ్యాచ్‌లో బ్రెజిల్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కీలక పోరులో బ్రెజిల్ ఆటగాళ్లు మాథ్యూస్ కున్యా రెండు గోల్స్, వినీషియస్ జూనియర్ ఒక గోల్ చేయడంతో ఆ జట్టు 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు, ఆతిథ్య అమెరికా వరుసగా రెండు విజయాలు నమోదు చేసి నాకౌట్ దశకు చేరుకుంది.

Advertisement

Advertisement