ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి టీమిండియా వన్డే జట్టును BCCI తాజాగా ప్రకటించింది. జట్టు ఇదే: గిల్(C), రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(VC), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్‌దీప్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, బ్రార్. ఇందులో కోహ్లీ ఎంపిక అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది.
క్రీడలు
ఇంగ్లండ్ పర్యటన... భారత్ వన్డే జట్టు ఇదే
Advertisement
Advertisement
Advertisement


