దంబుల్లా వేదికగా శ్రీలంక-Aతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (94) రెచ్చిపోయాడు. తిలక్ వర్మ 67, రుతురాజ్ 40, ప్రియాన్ష్ 39, కుశాగ్ర 36, అనుకుల్ 39, నిగమ్ 27 పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో ఫెర్నాండో, సహన్, మథులాన్ తలో రెండు వికెట్లు తీశారు.
క్రీడలు
BREAKING: భారత్ భారీ స్కోర్
Advertisement
Advertisement
Advertisement


