హైదరాబాద్: 28°C
క్రీడలు

టీజీ20 లీగ్.. ఘనంగా ప్రారంభ వేడుకలు

Advertisement

TG: టీజీ20 లీగ్ ఇవాళ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌కు ముందు ఆరంభ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాన్సర్ట్, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆరంభ వేడుకల్లో టీజీ 20 బ్రాండ్ అంబాసిడర్ విజయ దేవరకొండ, మాజీ క్రికెటర్ VVS. లక్ష్మణ్ పాల్గొంటారని తెలిపారు. అలాగే లేేజర్ షో కూడా ఉంటుందన్నారు.

Advertisement

Advertisement