హైదరాబాద్: 28°C
వ్యాపారం

'జియో హాట్‌స్టార్'‌పై అంబానీ వెల్లడించిన లెక్కలు ఇవే

Advertisement

దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫాంగా ‘జియో హాట్‌స్టార్’ రికార్డు సృష్టించిందని ఆకాశ్ అంబానీ వెల్లడించారు. 100 కోట్ల డౌన్‌లోడ్‌లను అధిగమించిన తొలి పెయిడ్ OTT సేవగా నిలిచిందన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌కు నెలవారీగా 45.1 కోట్ల సగటు వినియోగదారులు ఉన్నారని.. RIL మీడియా-వినోద వ్యాపారం 2025-26లో రూ.34,917 కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించిందన్నారు.

Advertisement

Advertisement