హైదరాబాద్: 28°C
వ్యాపారం

శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోకి జియో

Advertisement

దేశీయంగా సొంత కమ్యూనికేషన్స్ శాటిలైట్ వ్యవస్థను ఏర్పాటు చేయనుందని 'జియో ప్లాట్‌ఫామ్స్' ఎండీ ఆకాశ్ అంబానీ తెలిపారు. మారుమూల ప్రాంతాలకు డేటా సేవలు అందించేందుకు సొంతంగా లో ఎర్త్ ఆర్బిట్(LEO) శాటిలైట్ సమూహాన్ని, గ్రౌండ్ స్టేషన్‌ను అభివృద్ధి చేయడమే జియో లక్ష్యమన్నారు. ఇందుకోసం 1,650 ఉపగ్రహాల ప్రయోగానికి ‘ఇన్-స్పేస్’కు ప్లాన్స్ సమర్పించినట్లు వెల్లడించారు.

Advertisement

Advertisement