హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఒక్కరోజే రూ.77 వేల కోట్లు ఆవిరి

Advertisement

యాక్సెంచర్ ఆదాయ అంచనా దెబ్బకు దేశీయ ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్ 6.69%, టీసీఎస్ 3.53%, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు భారీగా నష్టపోయి.. మొత్తం రూ.77,597 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. మరోవైపు, ఏజీఎం నేపథ్యంలో గత వారం 6% పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుకు నిన్న లాభాల స్వీకరణ(ప్రాఫిట్ బుకింగ్) ఎదురైంది. దీంతో ఆర్‌ఐఎల్ షేరు 1.39% తగ్గి రూ.1,309.35 వద్ద స్థిరపడింది.

Advertisement

Advertisement