హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఐటీ దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు

Advertisement

గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ ఆదాయ అంచనాల్లో కోత విధించడంతో దేశీయ ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఫలితంగా ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. నిన్న సెన్సెక్స్ 607 పాయింట్లు నష్టపోయి 76,802 వద్ద, నిఫ్టీ 154 పాయింట్లు కోల్పోయి 24,013 వద్ద ముగిశాయి. ఐటీ కంపెనీల మార్కెట్ విలువ భారీగా పడిపోగా, ఇన్వెస్టర్ల సంపద రూ.7,000 కోట్లు మేర హరించుకుపోయింది.

Advertisement

Advertisement