రోజూ నిద్రలేవడంతోనే తలనొప్పిగా ఉంటోందా? అయితే, లైట్ తీసుకోవద్దు. తలనొప్పికి కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. తలనొప్పిగా ఉందంటే రాత్రి సరిగా నిద్రపోక పోవడం, రాత్రుళ్లు ఎక్కువసార్లు మెలకువ రావడం కూడా కారణం కావచ్చు. బెడ్ రూమ్‌లో వెలుతురు ఉంటే కూడా కొందరికి నిద్రపట్టదు. వీలైనంత వరకు రాత్రి 9 గంటలకల్లా నిద్రపోవడం అలవాటు చేసుకుంటే తలనొప్పిని తగ్గించవచ్చు.
ఆరోగ్యం
తరచుగా తలనొప్పి వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement


