హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పెళ్లికి ముందే ఈ రక్త పరీక్ష తప్పనిసరి

Advertisement

ఏటా జూన్ 19న ‘ప్రపంచ సికిల్‌సెల్ అవగాహన దినోత్సవం’ నిర్వహిస్తారు. ఇది జన్యుపరంగా వచ్చే తీవ్రమైన రక్తహీనత వ్యాధి. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, బాధితులకు అండగా నిలవడమే ఈ రోజు ఉద్దేశం. పెళ్లికి ముందే రక్త పరీక్షలు చేయించుకుని రాబోయే తరాలకు ఈ వ్యాధి సంక్రమించకుండా అడ్డుకోవచ్చు. బాధితులకు మానసిక ధైర్యాన్ని ఇస్తూ, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం.

Advertisement

Advertisement