ముల్లంగితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ముల్లంగి మంచిది. ఇది సహజసిద్ధమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తూ కిడ్నీలలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.
ఆరోగ్యం
ముల్లంగితో ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement
Advertisement
Advertisement


