బిడలాసనం (పిల్లి భంగిమ) వెన్నెముకను సాగదీయడానికి, దృఢత్వాన్ని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన యోగాసనం. ఇది శ్వాస నియంత్రణతో కూడిన వ్యాయామం. దీర్ఘకాలికంగా కూర్చోవడం వల్ల వచ్చే నడుము నొప్పి, భుజాల నొప్పులను తగ్గిస్తుంది. ఈ ఆసనం పొత్తికడుపు భాగంలో మసాజ్‌లా పనిచేస్తుంది. అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. శ్వాసపై ధ్యాస పెట్టడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
ఆరోగ్యం
బిడలాసనం వల్ల కలిగే ఉపయోగాలు
Advertisement
Advertisement
Advertisement


