హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: టీమిండియా భారీ స్కోర్

Advertisement

ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో వన్డేలో టీమిండియా పరుగుల వరద పారించింది. 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ గిల్(154), ఇషాన్ కిషన్ (125) అద్భుత సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 224 పరుగులు జోడించారు. రోహిత్ 48, అయ్యర్ 26, వాషింగ్టన్ 19 పరుగులు చేయగా.. KL రాహుల్ డకౌటయ్యాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో ఖరోటి 4, రషీద్ 3 వికెట్లు పడగొట్టారు.

Advertisement

Advertisement