హైదరాబాద్: 28°C
క్రీడలు

స్టార్ హీరోకు లీగల్ నోటీసులు

Advertisement

HCA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'TG20 లీగ్'కు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు ఇచ్చింది. BCCI అనుమతి లేకుండా నిర్వహిస్తున్న లీగ్‌ను ప్రమోట్ చేయడం నేరమని అందులో పేర్కొంది. ఈ లీగ్‌కు దూరంగా ఉండాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

Advertisement

Advertisement