ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 35.5 ఓవర్లలోనే 300 పరుగులు పూర్తి చేసింది. దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా 300 పరుగులు చేసిన జట్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాపై 33.1 ఓవర్లలోనే 300 పరుగులు బాదిన ఇంగ్లండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కూడా భారత జట్టే (శ్రీలంకపై 34.1 ఓవర్లు, బంగ్లాదేశ్‌పై 35.4 ఓవర్లు) నిలిచింది.
క్రీడలు
వన్డేల్లో భారత్ సరికొత్త రికార్డు
Advertisement
Advertisement
Advertisement


