హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫుట్‌బాల్ జట్టు క్యాంప్‌లో విష సర్పాలు

Advertisement

FIFA WCలో ఆటగాళ్లను పాములు హడలెత్తిస్తున్నాయి. అమెరికాలోని నార్త్ కరోలినాలో జర్మనీ జట్టు తమ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుంది. అయితే, అక్కడ విషపూరిత పాములు సంచరిస్తున్నట్లు జర్మనీ సిబ్బంది గుర్తించారు. దీనిపై జర్మనీ కెప్టెన్ మాట్లాడుతూ.. 'మేము ఇప్పుడు కేవలం వ్యూహాలు, గాయాలు, ప్రత్యర్థుల గురించే కాదు.. గడ్డిలో ఏముందో కూడా ఆలోచించాల్సి వస్తోంది' అని పేర్కొన్నాడు.

Advertisement

Advertisement