హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బరువు తగ్గాలనుకుంటున్నారా..?

Advertisement

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలో జీవక్రియ మెరుగవుతుంది. ఇది తిన్న ఆహారం త్వరగా అరగడానికి, ఒంట్లో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ప్రతి రోజు ఇలా చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Advertisement