తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 95,094 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,909 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు వచ్చినట్లు తెలిపింది.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
Advertisement
Advertisement
Advertisement


