హైదరాబాద్: 28°C
భక్తి

జూన్ 15: సోమవారం పంచాంగం

Advertisement

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం అమావాస్య: ఉ. 9-15, తదుపరి నిజ జ్యేష్ఠ శుక్ల పక్ష పాడ్యమి మృగశిర: రా. 9-09 తదుపరి ఆర్ద్ర వర్జ్యం: తె. 4-58 నుంచి అమృత ఘడియలు: మ.12-57 నుంచి 2-26 వరకు దుర్ముహూర్తం: మ.12-26 నుంచి 3-54 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ.5.29; సూర్యాస్తమయం: సా.6.31 మిథున సంక్రమణం, రాత్రి 8.16

Advertisement

Advertisement