లాస్ ఏంజెలెస్ వేదికగా 2028లో జరగబోయే ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా భాగం కాబోతుంది. టీ20 ఫార్మాట్‌లో ఈ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. అయితే, ఒలింపిక్స్‌లో ఆడాలని ఉందని విరాట్ కోహ్లీ గతంలోనే పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీని ఒలింపిక్స్ జట్టుకు ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తెలిపాడు. కోహ్లీకి తోడుగా సూర్యవంశీని ఓపెనింగ్ ఆడించాలని సూచించాడు.
క్రీడలు
కోహ్లీ-సూర్యవంశీ ఓపెనింగ్ చేయాలి: శ్రీశాంత్
Advertisement
Advertisement
Advertisement


