హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీలు వీరే..

భారత్‌తో అత్యంత విలువైన సెలబ్రిటీగా కోహ్లీ నిలిచారని ఫార్చూన్ ఇండియా తెలిపింది. గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్ బ్రాండ్‌తో కలిసి చేపట్టిన స్టడీలో వెల్లడైంది. 3,542 కోట్లని పేర్కొంది. టాప్-25లో 2, 3 స్థానాల్లో షారుక్, ప్రియాంక, ధోనీ 4, రణ్‌వీర్ 5, అక్షయ్ 6, అమితాబ్ 7, సచిన్ 8, ఆలియా 9, అల్లుఅర్జున్ 10, దీపిక 11, రష్మిక 17 ప్లేసుల్లో నిలిచారు.