తెలంగాణ లీగ్ (TG20) తొలి సీజన్‌లో నల్లగొండ నైట్స్ తరఫున 6.9 అడుగుల పేసర్ నిశాంత్ శరణు బరిలోకి దిగనున్నాడు. దేశవాళీ క్రికెట్‌లోనే పొడవైన ఈ క్రికెటర్ టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ R శ్రీధర్‌తో దిగిన ఫొటో SMలో వైరల్ అవుతోంది. తన అసాధారణ ఎత్తుతో అదనపు బౌన్స్ రాబట్టగల ఈ ఫాస్ట్ బౌలర్, టోర్నీలో నల్లగొండ జట్టులో కీ రోల్ పోషిస్తారని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
క్రీడలు
TG20లో 6.9 అడుగుల పేసర్


