హైదరాబాద్: 28°C
క్రీడలు

IND Vs ENG T20 సిరీస్‌లో కీలక మార్పు

టీమిండియా జులై 1 నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. 5 T20లు, 3 ODలు ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం రెండో T20 మినహా.. మిగతా మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 11 (ఇంగ్లండ్‌లో సా.6:30) గంటలకు ప్రారంభం కానున్నాయి. భారత్‌లో టీవీ వీక్షకుల సౌలభ్యం కోసం.. ఆ సమయాన్ని ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఒక గంట ముందుకు రా.10 గంటలకు మార్చింది.