హైదరాబాద్: 28°C
క్రైమ్

కంటోన్మెంట్ నిర్లక్ష్యంపై మన్నె క్రిషాంక్ ఆగ్రహం

TG: కంటోన్మెంట్ సమస్యలపై BRS నేత మన్నె క్రిషాంక్ బీజేపీపై మండిపడ్డారు. 2015 నుంచి కంటోన్మెంట్ ఎన్నికలు నిర్వహించలేదని, బీజేపీ నామినేటెడ్ సభ్యులను నియమిస్తోందని తెలిపారు. ఇప్పుడు వారిలో వారే గొడవలు పడుతున్నారని, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ ఎంపీ బ్యానర్లు కట్టిస్తున్నారని ఆరోపించారు. కంటోన్మెంట్ అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ఈటలను ప్రశ్నించారు.