హైదరాబాద్: 28°C
క్రీడలు

ICC వ్యాఖ్యాన బృందంలో దినేష్ కార్తిక్‌కు చోటు

ICC మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 కోసం స్టార్ వ్యాఖ్యాతలతో కూడిన ప్యానెల్‌ను ఐసీసీ ప్రకటించింది. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లాండ్‌లో ఈ టోర్నమెంట్‌ జరగనుంది. ప్యానెల్‌లో భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్‌కు చోటు దక్కింది. అతనితో పాటు ఇసా గుహా, మాథ్యూ హేడెన్, నాసర్ హుస్సేన్ వంటి దిగ్గజాలు వ్యాఖ్యానం అందించనున్నారు.