భూటాన్ పునాఖా ప్రాంతంలో రాత్రి సమయంలో భూకంపం సంభవించింది. 5.6 తీవ్రతతో ఈ భూకంపం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంప ప్రభావం భూటాన్, భారత్‌తోపాటు బంగ్లాదేశ్, నేపాల్, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించింది. ఈ విషయాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జడ్) వెల్లడించింది. ఇండియాలోని అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ ప్రభావం కనిపించింది.
క్రైమ్
భూటాన్‌లో 5.6 తీవ్రతతో భూకంపం


