హైదరాబాద్: 28°C
క్రీడలు

రెడ్ బాల్‌తో చాలా ప్రాక్టీస్ చేశా: వైభవ్

ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు తొలిసారి భారత జట్టుకు ఎంపికైన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ రెడ్-బాల్ క్రికెట్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇప్పటికే రెడ్ బాల్‌తో చాలా ప్రాక్టీస్ చేశానని, రాష్ట్రం తరఫున కూడా ఆడుతున్నానని స్పష్టం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ షేర్ చేసిన వీడియోలో వైభవ్ ఈ విషయాలు వెల్లడించాడు.