హైదరాబాద్: 28°C
క్రీడలు

ముగిసిన రెండో రోజు ఆట.. అఫ్గాన్‌ స్కోరు ఎంతంటే?

ముల్లన్‌పుర్‌లో భారత్‌తో జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసేసరికి అఫ్గానిస్థాన్ 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి, 451 పరుగులు వెనకబడి ఉంది. రహమత్‌ షా (43*) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో సుతార్‌ 3, ప్రసిద్ధ్‌ కృష్ణ 2 వికెట్లు తీశారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 564/8 వద్ద డిక్లేర్ చేసింది.