KKD: గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ, బైక్‌ను ఢీకొనడంతో సామర్లకోటకు చెందిన జూరెడ్డి వెంకట సూర్యనారాయణ, జూరెడ్డి అరుణకుమారి అక్కడికక్కడే మృతి చెందారు. బంధువుల ఇంటి వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
క్రైమ్
చేబ్రోలులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి


