అవకాడో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు కంటి చూపును, చర్మాన్ని సంరక్షిస్తాయి. మధుమేహం ఉన్నవారికి కూడా ఇది మంచిది.
ఆరోగ్యం
అవకాడోతో అద్భుత ప్రయోజనాలు


