హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నానబెట్టిన బాదం పప్పును తింటే ప్రయోజనాలు

రోజూ ఉదయం రాత్రి నానబెట్టిన 4-5  బాదం పప్పులను పొట్టు తీసి తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఎంజైములు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాదు వృద్ధాప్య ఛాయలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.