హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జంక్‌ఫుడ్‌కు ఖర్చు చేస్తారు కానీ..!

దేశంలో ప్రస్తుత సమస్య పోషకాహార లోపం కాదు, నోరు కట్టుకోలేక తిండిపై మక్కువ చూపడమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు రుచి కోసం జంక్‌ఫుడ్‌పై భారీగా ఖర్చు చేస్తూ, బలవర్ధకమైన ఆహారం కొనేందుకు మాత్రం వెనుకాడటం ఆందోళనకరం. పోషకాల ప్రాధాన్యతను గుర్తించకుండా జీవనశైలిని పాడుచేసుకుంటున్నారు. ఈ ధోరణి మారాలని, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంపొందించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.