హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ విజేత ఆండ్రీవా

Advertisement

ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను మిరా ఆండ్రీవా (రష్యా) గెలుచుకుంది. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఆమె సాధించింది. శనివారం జరిగిన ఫైనల్ పోరులో చ్వాలిన్‌స్కా (పోలెండ్)పై 6-3, 6-6 తేడాతో గెలిచింది. వరుస రెండు సెట్లలోనూ ఆండ్రీవానే ఆధిక్యం ప్రదర్శించింది.

Advertisement

Advertisement