ఇటీవల ఇండియా-Aకు ఎంపికైన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దూకుడుపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టెస్టుల్లోనూ తన విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనసాగిస్తాడని నమ్ముతూ, గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 టెస్టు వీడియోను SMలో వైరల్ చేస్తున్నారు. ఆ మ్యాచ్‌లో 78 బంతుల్లోనే సెంచరీ చేసి, కంగారూల గడ్డపై ఫాస్టెస్ట్ యూత్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించడం విశేషం.
క్రీడలు
VIRAL: టెస్టుల్లోనూ వైభవ్‌ది విధ్వంసమే!


