హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రజ్ఞానందపై గౌతమ్‌ అదానీ ప్రశంసలు

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీ టైటిల్ సాధించాడు. దీనిపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఎక్స్‌లో స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. యావత్ దేశం గర్వపడుతోందంటూ మెచ్చుకున్నారు.