హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: టాస్ గెలిచిన భారత్

న్యూ చండీగఢ్ వేదికగా అఫ్ఘాన్‌తో ఏకైక టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ టీమిండియా తరఫున డెబ్యూ చేయనున్నట్లు కెప్టెన్ గిల్ ప్రకటించాడు.