హైదరాబాద్: 28°C
క్రీడలు

నార్వే చెస్ విజేత ప్రజ్ఞానంద

నార్వే చెస్ టోర్నీలో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద గెలుపొంది.. ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో 6వ స్థానానికి పరిమితమైన ప్రజ్ఞానంద అలిరేజా ఫిరౌజా(రౌండ్ 7), వరల్డ్ నం.1 కార్ల్‌సన్(రౌండ్ 8), వరల్డ్ ఛాంపియన్ గుకేశ్(రౌండ్ 9), విన్సెంట్ కీమర్ (రౌండ్ 10)పై వరుసగా గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు.