భారత్, ఆఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఉ.9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు అంచనా: గిల్(c), జైస్వాల్, రాహుల్(vc), పంత్ (wk), దేవ్‌దత్ పడిక్కల్, నితీష్, వాషింగ్టన్, కుల్దీప్, సిరాజ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే.
క్రీడలు
అఫ్గన్‌తో తొలి టెస్టు.. తుది జట్టు అంచనా


