హైదరాబాద్: 28°C
క్రీడలు

టెస్టులకు ర‌షీద్ ఖాన్ రిటైర్మెంట్..?

స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు ప్రచారం సాగుతుంది. దీనిపై తాజాగా అఫ్గన్ కోచ్ రిచర్డ్ ఫైబస్ స్పందిస్తూ.. 'ర‌షీద్ న‌డుమునొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో టెస్టు క్రికెట్‌కు దూరమ‌వ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాడు' అని తెలిపాడు. అయితే, అతడు టెస్టులో కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు