లార్డ్స్ స్టేడియంలో ENG, NZ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ పిచ్‌పై మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే తొలిరోజే ఏకంగా 16 వికెట్లు పడ్డాయి. దీనిపై మైకేల్ వాన్ మాట్లాడుతూ.. 'ఇదో దారుణమైన పిచ్. బంతి ఎక్కడ పడినా నేరుగా ప్యాడ్ల మీదికే దూసుకొస్తోంది. ఇలాంటి పిచ్‌లపై మ్యాచ్‌లు నిర్వహిస్తే ప్రేక్షకులకు ఏమాత్రం వినోదం లభించదు' అని వ్యాఖ్యానించాడు.
క్రీడలు
లార్డ్స్ పిచ్‌పై విమర్శలు


