హైదరాబాద్: 28°C
క్రీడలు

కేఎల్ రాహుల్‌కు బిగ్ షాక్

స్టార్ క్రికెటర్ KL రాహుల్ కర్ణాటక 'మహారాజా ట్రోఫీ టీ20 లీగ్' వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ.2 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన రాహుల్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. దీనికి కారణం అతడు అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీగా ఉండటమేనని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ అఫ్గన్‌తో వన్డే, టెస్టు సిరీస్‌ల్లో భాగంగా ఉన్నాడు.