ATP: ఎన్టీఆర్ ట్రోఫీ KCL-3 ఫైనల్ మ్యాచ్‌లో కల్యం - సోమాలపురం జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వీక్షించారు. అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా నిలిచిన సోమాలపురం జట్టుకు ఎన్టీఆర్ కప్‌తో పాటు రూ. 20,000 నగదు బహుమతి అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన కల్యం జట్టుకు రూ. 10,000 నగదు బహుమతి అందించారు.
వార్తలు
ఎన్టీఆర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో సోమాలపురం విజయం


