హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈనెల 8న పెట్రోల్ బంక్ ఏర్పాటుకు భూమి పూజ'

ATP: గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ రామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8న ఏర్పాటు చేయనున్న ఈ పెట్రోల్ బంక్ పూజా కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జగదీష్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. ఈ పెట్రోల్ బంక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.