హైదరాబాద్: 28°C
వార్తలు

'సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయండి'

BDK: దమ్మపేట మండల కేంద్రంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో ఇవాళ కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు.