సత్యసాయి: 2027లో పదో తరగతి పరీక్షల్లో టాప్-3లో నిలిచే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ప్రోత్సాహక నగదు అందజేస్తానని టీడీపీ యువ నాయకుడు బీకే.సాయికళ్యాణ్ ప్రకటించారు. శుక్రవారం పెనుకొండలో బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు.
వార్తలు
టాప్-3 విద్యార్థులకు రూ.25 వేలు: బీకే సాయికళ్యాణ్


