లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగుల ఆధిక్యం దక్కింది. ఇంగ్లండ్ బౌలర్లు ఓలీ రాబిన్సన్ 5, జోష్ టంగ్ 3 వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. దీంతో కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. NZ జట్టులో కైల్ జామిసన్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
క్రీడలు
లార్డ్స్ టెస్టు: 113 రన్స్‌కే కివీస్ ఆలౌట్


